కొండయగును వాని గుణము చేత
కొండయంత మేలు గుణహీనుడెఱుగునా
విశ్వదాభిరామ వినురవేమ!- వేమన
భావం :- గుణవంతునికి ఎంత చిన్న సహాయం చేసినా దాన్ని అతను పెద్దదిగా భావించి కృతజ్ఞతతో ఉంటాడు. అది అతని సహజగుణం. చెడ్డ గుణం కలవారికి ఎంత సహాయం చేసినా వారు దానిని గుర్తించరు.
No comments:
Post a Comment