ఆత్మశుద్ధిలేని యాచార మదియేల
భాండ శుద్ధి లేని పాకమేల ?
చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా !
విశ్వదాభిరామ వినురవేమ! - వేమన
భావం :- మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధి తో చేసే ఆచారం ఎందుకు ? అశుభ్రమైన పాత్రలో వండిన వంట ఎందుకు ? మనసు లగ్నం చేయకుండా చేసే శివ పూజ ఎందుకు ?

Thank you
ReplyDelete