తనకోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ! - బద్దెన
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! నీ కోపమే నీ శత్రువు, నీ శాంత చిత్తమే నీకు రక్షణ, నీ దయా గుణమే నీకు చుట్టము వంటిది, సంతోషంగా ఉండటమే స్వర్గం , బాధనే నరకం, ఇదే నిజం.
Oh no
ReplyDelete