తనయూరి తపసితనమును
దనబుత్రుని విద్యపెంపు దన సతి రూపున్
తన పెరటి చెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ! - బద్దెన
దనబుత్రుని విద్యపెంపు దన సతి రూపున్
తన పెరటి చెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ మనుషులు సొంత ఊరి వ్యక్తి చేసే తపస్సు. కొడుకు యొక్క ఉన్నత చదువు. భార్య అందచందాలు, పెరటి చెట్టు ఔషధగుణము మొదలైన వాటిని ఎప్పుడు గొప్పగా భావించరు.
No comments:
Post a Comment