తన కలిమి ఇంద్రభోగము
తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తన చావు జగత్ప్రళయము
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ! - బద్దెన
తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తన చావు జగత్ప్రళయము
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! కొంతమంది తమ సంపద ఇంద్రుడి సంపదతో సమానమని, వారి పేదరికం ప్రపంచ పేదరికంతో సమానం అని, వారి మరణం ప్రపంచానికి ప్రళయం అని, వారు ప్రేమించే స్త్రీ ప్రపంచంలోనే అత్యంత అందమైనది అన్న భ్రమలో ఉంటారు.
No comments:
Post a Comment