తన వారు లేని చోటను
జనవించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజున కట నిలువదగదు మహిలో సుమతీ! - బద్దెన
జనవించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజున కట నిలువదగదు మహిలో సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ ప్రపంచంలో, బంధువులు లేని చోట, మనకు అసౌకర్యంగా అనిపించిన చోట, గొడవలు జరిగే సంభావ్యత ఉన్న చోట మరియు మనల్ని అనుమానిస్తున్న చోట మనం ఉండకూడదు.
No comments:
Post a Comment