తమలము వేయని నోరును
విమతులతో జెలిమి జేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలనుకును
హిమదాముడు లేని రాత్రి హీనము సుమతీ! - బద్దెన
విమతులతో జెలిమి జేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలనుకును
హిమదాముడు లేని రాత్రి హీనము సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! తమలపాకును నమలని నోరు, అందమైన స్త్రీ చనుమొనలని తాకని మగవాడి శరీరం, తామర పువ్వులు లేని కొలను, చంద్రుడు లేని రాత్రి, ఇవన్నీ పనికిరానివి.
No comments:
Post a Comment