తెలుగు విశ్వం
Monday, 23 November 2020
వేమన పద్యం 8 ( anna maruga natani kannambu pettina)
అన్న మరుగ నతని కన్నంబు పెట్టిన
పారవేయు దాని ఫలితమేమి
ధనికునకు నొసంగు దానములటులవలె
విశ్వదాభిరామ వినురవేమ!
- వేమన
భావం
:- అన్నాన్ని జీర్ణించుకోలేని వ్యక్తికీ అన్నం పెడితే అతను దాన్ని పడవేస్తాడు, ఇది డబ్బున్న వ్యక్తికి దానం చేయటం వంటిది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment