హీనుడెన్ని విద్యలిల నభ్యసించిన
ఘనుడుగాడు మొఱకు జరుడెగాని
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ వినురవేమ!- వేమన
ఘనుడుగాడు మొఱకు జరుడెగాని
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ వినురవేమ!- వేమన
భావం :- ఏ విధంగా అయితే సుంగంధ పరిమళాలు మోసినంత మాత్రాన గాడిద ఘనమైనది కాదో అదే విధంగా ఉన్నత విద్యావంతుడైన మూర్ఖుడు కూడా ఎప్పటికి గొప్పవాడు కాలేడు.
No comments:
Post a Comment