తెలుగు విశ్వం
Thursday, 19 November 2020
వేమన పద్యం 5 ( pappuleni koodu parulakasahyamu)
పప్పులేని కూడు పరులకసహ్యము
నప్పులేని వాడె యధిక బలుడు
ముప్పులేని వాడు మొదటి సుజ్ఞానిరా
విశ్వదాభిరామ వినురవేమ
!
-
వేమన
భావం
:- పప్పులేని ఆహారాన్ని ఎవరు ఇష్టపడరు. అప్పులేని వాడే అధిక బలవంతుడు, ఏ ప్రమాదానికైనా భయపడనివాడే నిజమైన జ్ఞాని.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment