Sunday, 15 November 2020

సుమతి పద్యం - 119 (melenchani maalinyuni)

మేలెంచని మాలిన్యుని ,
మాలను, నగసాలెవాని, మంగలిహితుగా
నేలిని నరపతి రాజ్యము
నేల గలసిపోవుగాని నెగడదు సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా!  ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, పంచమున్నీ, కంసాలివానిని, మంగలిని హితులుగా చేసుకొని పాలించే రాజు రాజ్యము మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.

No comments:

Post a Comment