కసుగాయఁ గఱచి చూచిన
మసలకఁతగు ఎగరుగాక మధురంబగునా?
పస గలుగు యువతులుండగఁ
బసిబాలలబోడువాడు పశువుర సుమతీ! - బద్దెన
మసలకఁతగు ఎగరుగాక మధురంబగునా?
పస గలుగు యువతులుండగఁ
బసిబాలలబోడువాడు పశువుర సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! పచ్చికాయలు తింటే తీపి లేక వగరుగా ఉంటాయి అదే విధంగా యవ్వనంలో ఉన్న స్త్రీని వదిలి పసిపిల్లలతో భోగించేవాడు పశువువలె మూర్ఖుడు.
No comments:
Post a Comment