కడు బలవంతుడైనను
బుడమినిఁ బ్రాయంపుటాలి పుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియు
బుడుపుగఁ నంగడికిఁదానె బంపుట సుమతీ! - బద్దెన
బుడమినిఁ బ్రాయంపుటాలి పుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియు
బుడుపుగఁ నంగడికిఁదానె బంపుట సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను ఎక్కువ రోజులు పుట్టింట ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి పంపినట్లు అవును.
No comments:
Post a Comment