గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులగుట తథ్యము సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఏ విధంగా ఐతే నీటి నుండి తీసిన తామరపువ్వు సూర్య కిరణాల చేత వాడిపోతుందో అదే విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి తన సరైన స్థానాన్ని వదిలితే అతని మిత్రులే శత్రువులుగా మారతారు.
No comments:
Post a Comment