తమకించిన విషమించుమ్
దమకించిన తల్లియైన దను చెడ చూచుమ్
దమకించిన సుతుదెంచుమ్
దమకించిన ప్రాణహాని తప్పదు సుమతీ ! - బద్దెన
దమకించిన తల్లియైన దను చెడ చూచుమ్
దమకించిన సుతుదెంచుమ్
దమకించిన ప్రాణహాని తప్పదు సుమతీ ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! తొందరపాటు మంచిది కాదు, తొందరపడితే తల్లే తప్పుగా చూస్తుంది, తొందర పడితే పిల్లలు కూడా తప్పుగా చూస్తారు, తొందరపాటు ప్రాణహాని కలిగిస్తుంది.
No comments:
Post a Comment