Monday, 9 November 2020

సుమతి పద్యం - 113 (pettina dinamula lopala)

పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా!  ఎవరైతే తన పూర్వ జన్మలో ఉదారంగా దానం చేస్తారో వారికి నట్టడివిలో కూడా అన్ని లభిస్తాయి. ఎవరైతే ఆలా చేయరో వాళ్లకి బంగారు కొండా మీద కూడా ఏమి లభించదు.  

No comments:

Post a Comment