తెలుగు విశ్వం
Sunday, 8 November 2020
సుమతి పద్యం - 112 (karanamula nanusarinpaka)
కరణముల ననుసరింపక
విరసంబున దిన్నతిండి వికటించుజుమీ
ఇరుసున గందెన బెట్టక
పరమేశ్వరు బండియైన బాఱదు సుమతీ
!
-
బద్దెన
భావం:-
ఓ బుద్ధిమంతుడా! ఏ విధంగా అయితే బండి ఇరుసులో కందెన (గ్రీసు) వేయకపోతే అది ముందు సాగదో అదే విధంగా, మనము కూడా కరణముకు అనుకూలంగా లేకపోతే ముందుకు సాగలేము.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment