తెలుగు విశ్వం
Friday, 6 November 2020
సుమతి పద్యం - 110 (dheerulakujeyu meladi)
ధీరులకుజేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గారవమును మీరి మీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ
!
-
బద్దెన
భావం:-
ఓ బుద్ధిమంతుడా! జ్ఞానులకు చేసే సహాయం కొబ్బరి చెట్టుకు నీళ్లు పోయటం లాటింది, చెట్టు మంచి కొబ్బరికాయలనిచ్చినట్లుగా నీకు తప్పకుండ ప్రతిఫలం లభిస్తుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment