తెలుగు విశ్వం
Friday, 6 November 2020
సుమతి పద్యం - 109 (eppudu dhappulu vedakedu)
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడనది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ
!
-
బద్దెన
భావం:-
ఓ బుద్ధిమంతుడా! ఎప్పుడూ తప్పులు వెదికే యజమాని దగ్గర పని చేయటం, పాము పడగ నీడలో జీవితం గడపటం వంటిదే.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment