తెలుగు విశ్వం
Sunday, 2 August 2020
సుమతి పద్యం - 12 (erakumee kasugaayalu)
ఏరకుమీ కసుగాయలు
దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ! -
బద్దెన
భావం:-
ఓ బుద్ధిమంతుడా! పూర్తిగా పండకుండా రాలిన పండ్లను ఏరకు.బంధువులని తిట్టకు. యుద్ధాన్ని మధ్యలో వదిలేసి పారిపోకు. అదే విధంగా ఎప్పుడు గురువు యొక్క ఆజ్ఞని మీరకు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment