తెలుగు విశ్వం
Friday, 31 July 2020
సుమతి పద్యం - 11 (eppatikeyyadi prasthutha)
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!
-
బద్దెన
భావం:-
ఓ బుద్ధిమంతుడా! సందర్భానికి అనుగుణంగా మాట్లాడి, ఇతరుల మనసులని బాధ పెట్టకుండా మరియు తన మనసుని బాధ పెట్టుకోకుండా పని పూర్తి చేయగలవాడే గొప్పవాడు.
1 comment:
Anonymous
14 November 2022 at 18:53
అద్భుతం
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
అద్భుతం
ReplyDelete