తెలుగు విశ్వం
Saturday, 25 July 2020
సుమతి పద్యం - 10 (upakaariki nupakaaramu)
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ!
-
బద్దెన
భావం:-
ఓ బుద్ధిమంతుడా! మనకు ఉపకారం చేసిన వాడికి సహాయం చేయటం కాదు, కానీ మనకి అపకారం చేసిన చేసిన వ్యక్తి కి ఉపకారం చేయటంలోనే నీ గొప్పతనం దాగి ఉంటుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment