తెలుగు విశ్వం
Monday, 20 July 2020
సుమతి పద్యం - 9 (utthama gunamulu neechuna)
ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కఱిగిపోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ! -
బద్దెన
భావం:-
ఓ బుద్ధిమంతుడా! ఎలా అయితే ఇత్తడిని ఎన్ని సార్లు కరిగించినా అది బంగారం కాదో అదే విధంగా నీచుడికి ఎప్పుడూ ఉత్తమ గుణాలు ప్రాప్తించవు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment