బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్
మడువున గొక్కెర యుండదె,
ఒకడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ! -బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఉడుము వంద సంవత్సరాలు, పాము వేయి సంవత్సరాలు మరియు కొంగ చిరాకాలము బ్రతికినప్పటికీ వాటి జీవితము నిరుపయోగంగానే గడుపుతున్నాయి, నీ జీవితం అలా కాకుండా ధర్మార్థకామమోక్షాల మిళితమైనదై ఉండాలి.
No comments:
Post a Comment