ఒల్లని సతి, నొల్లని పతి,
నొల్లని చెలికాని, విడువ నొల్లనివాఁడె
గొల్లండుఁ కాక ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ భూమిలో నిన్ను ఇష్టపడని స్త్రీని, నీకు గౌరవం ఇవ్వని పెద్దని, నిన్ను ఇష్టపడని భాగస్వామిని వదిలివేయటమే మంచిది. ఆలా చేయకపోతే అది నీ అవివేకమే అవుతుంది.
No comments:
Post a Comment