మృగమదంబు జూడ మీద నల్లగనుండు
బారిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ! - వేమన
బారిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ! - వేమన
భావం :- కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన నలువైపులా వ్యాపిస్తుంది. అదే విధంగా ఒక మంచి గురువు చూడటానికి గంభీరంగా ఉన్నప్పటికీ ఆయన జ్ఞానాన్ని నలువైపులా ప్రసరింపజేస్తాడు.
No comments:
Post a Comment