కరవైనను బంధుజనులకడ కేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! కరువు సమయంలో పొలం దున్నుకోకండి, కరువు ఉన్నప్పటికీ బంధువుల వద్దకు వెళ్లవద్దు, బయటివారికి రహస్యాలు బహిర్గతం చేయవద్దు, పిరికి వాడిని సైనికాధికారిగా నియమించవద్దు.
No comments:
Post a Comment