వరిపంటలేని యూరును,
దొరయుండని యూరు, తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ! - బద్దెన
దొరయుండని యూరు, తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ ప్రపంచంలో వరి పొలం లేని గ్రామం, పాలకుడు నివసించని ప్రదేశం, తోడు లేకుండా ప్రయాణం, భర్త లేని ఇల్లు శ్మశానంతో సమానం.
No comments:
Post a Comment