బంగారు కుదువఁబెట్టకు
సంగరమున బారి పోకు సరసుడవై తే
సంగడి వెచ్చము లాడకు,
వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ! - బద్దెన
సంగరమున బారి పోకు సరసుడవై తే
సంగడి వెచ్చము లాడకు,
వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఉత్తములైన వ్యక్తులు బంగారాన్ని తాకట్టు పెట్టరు, యుద్ధం నుండి పారిపోరు, అప్పు చేసి వస్తువులను కొనరు మరియు మూర్ఖులతో స్నేహం చేయరు.
No comments:
Post a Comment