పొరుగున బగ వాడుండిన
నిరవొందగ వ్రాతకడె యేలికయైనన్
ధరగాపు గొండెయైనను
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ! - బద్దెన
ధరగాపు గొండెయైనను
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఒక వేళ శత్రువు, మంచి వ్రాతకాడు లేదా తనమీద తరచు ఫిర్యాదు చేసే రైతు ఇంటి పక్కనే నివసిస్తుంటే కరణం యొక్క జీవితం కష్టంగా ఉంటుంది.
No comments:
Post a Comment