నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును, దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతీ! - బద్దెన
కవితా గోష్టియును, మధుర గానంబును, దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా!ఏ విధంగా అయితే ఒక చెవిటి వాడు శంఖనాదాన్ని వినలేడో, అదే విధంగా ఒక అజ్ఞాని ఎప్పటికి నవరసభరితమైన కవిత్వాన్ని ఎప్పటికి అర్థం చేసుకోలేడు.
No comments:
Post a Comment