నరపతులు మేర దప్పిన
దిరమొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్
గరణము వైదికుడైనను
మరణాంతక మౌనుగాని మనదు సుమతీ! - బద్దెన
దిరమొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్
గరణము వైదికుడైనను
మరణాంతక మౌనుగాని మనదు సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా!పాలకులు అధికారం యొక్క పరిమితులను దాటడం; ఒక వితంతువు ఇంట్లో యజమాని అవటం, లేదా ఒక గ్రామం యొక్క కారణం బాధ్యత వేద పండితుడు నిర్వహించటం మొదలైనవన్నీ ఖచ్చితంగా మరణానికి సమానం.
No comments:
Post a Comment