చేతులకు తొడవు దానము
భూతలనాథులకుదొడవు బొంకమి, ధరలో
నీతియె తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు, నయముగ సుమతీ! - బద్దెన
భూతలనాథులకుదొడవు బొంకమి, ధరలో
నీతియె తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు, నయముగ సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఉదారంగా ఇవ్వడం చేతులకు ఒక అలంకారం, అబద్ధాలు చెప్పకపోవడం రాజులకు అలంకారం, నైతికత అందరికీ అలంకారం మరియు మహిళలకు గౌరవం అలంకారం.
No comments:
Post a Comment