కాదన్న వాడే కరణము
వాదడచిన వాడే పెద్ది వసుధేశు కడన్
లేదన్నవాడే చనవరి
గాధలు పెక్కాడు వాడే కావ్యుడు సుమతీ! - బద్దెన
వాదడచిన వాడే పెద్ది వసుధేశు కడన్
లేదన్నవాడే చనవరి
గాధలు పెక్కాడు వాడే కావ్యుడు సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఒక కరణము ఇతరులను విభేధించగలడు,గ్రామ పెద్ద ఒక్కడే సమస్యలని పరిష్కరించగలుగుతాడు ,స్వలాభం కోసం వచ్చిన వారిని లోపలికి అనుమతించని ద్వారపాలకుడు రాజుకు శ్రేయోభిలాషి మరియు గొప్ప కథలు చెప్పే వాడే నిజమైన కవి.
No comments:
Post a Comment