ఉరిసెడు ఇంట వసింపకు
మురిసియు పగగొనకు కరణములతో, నింటం
గరిచేడి కుక్కను బెంచకు
చెరిచేడు యగశాలి పొందు సేయకు సుమతీ! - బద్దెన
మురిసియు పగగొనకు కరణములతో, నింటం
గరిచేడి కుక్కను బెంచకు
చెరిచేడు యగశాలి పొందు సేయకు సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! వర్షపు నీరు కారుతున్న ఇంట్లో నివసించకు, గ్రామ కారణంపై పగ, ప్రతీకారం పెంచుకోకు, కరిచే కుక్కను పెంచుకోకు మరియు హాని కరమైన కంసాలివాడితో స్నేహం చేయకు.
No comments:
Post a Comment