కారణము లేని నగవును,
బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో
బూరణము లేని బూరెయు,
వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ! - బద్దెన
బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో
బూరణము లేని బూరెయు,
వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! కారణం లేకుండా నవ్వే నవ్వు, రవిక వేసుకోకుండా ఉన్న స్త్రీ, లోపల తీపి పదార్థం లేని బూరె మరియు వీరణం అనే వాయిద్యం లేకుండా జరిగే వివాహం, ఇవన్నీ వృధా.
No comments:
Post a Comment