కపటం బెడ నెడను జెరకు కై వడినే పో
నెపములు వెదకును గడపటఁ
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! చెడ్డ వ్యక్తులతో స్నేహం చెరకుగడలా ముందు తియ్యగానే ఉంటుంది,కానీ పోను పోను తియ్యదనం పోయిన చెరుకు పిప్పిలా తయారౌతుంది. ఒకరి తప్పును ఒకరు ఎత్తి చూపుతూ నిందించుకుంటారు.
No comments:
Post a Comment