తెలుగు విశ్వం
Thursday, 22 October 2020
సుమతి పద్యం - 93 (maruvagavale noru neramu)
మరువగవలె నోరు నేరము
మరువగవలె దానమిచ్చి మదిలో నెపుడున్
మరువగవలె ఇష్టదైవము
మరువగవలె దొరల మేలు మదిలో సుమతీ
!
-
బద్దెన
భావం:-
ఓ బుద్ధిమంతుడా! ఇతరులలో లోపాలను మరియు నీవు ఇతరులకి చేసిన సహాయాలని మరచిపోవాలి కానీ నీ ఇష్ట దైవాన్ని మరియు నీకు ఇతరుల నుండి అందిన సాయాన్ని మరచిపోకు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment