మంత్రిగలవాని రాజ్యము
తంత్రము చెడకుండా నిలుచుదఱచుగ ధరలో
మంత్రివిహీనుని రాజ్యము
జంత్రపు గీ లూడినట్లు జరుగదు సుమతీ! - బద్దెన
తంత్రము చెడకుండా నిలుచుదఱచుగ ధరలో
మంత్రివిహీనుని రాజ్యము
జంత్రపు గీ లూడినట్లు జరుగదు సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ ప్రపంచంలో మంత్రి సహాయంతో పాలించబడే రాజ్యంలో వ్యవహారాలన్నీ సక్రమంగా జరుగుతాయి. అదే మంత్రి లేని రాజ్య నిర్వహణ కీలు విరిగిన యంత్రం పనిచేసే విధంగా ఉంటుంది.
No comments:
Post a Comment