పతికడకు తన్నుగూర్చిన
సతికడకును, వేల్పుకడకు సద్గురు కడకున్,
సుతుకడకును, రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ! - బద్దెన
సతికడకును, వేల్పుకడకు సద్గురు కడకున్,
సుతుకడకును, రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! తెలివైన వ్యక్తులు ఖాళీ చేతులతో రాజు, భార్య, దేవుడు, గురువు మరియు కొడుకు దగ్గరకు వెళ్ళరు.
No comments:
Post a Comment