పరసతి కూటమి గోరకు
పరధనముల కాశపడకు, పరునెంచకుమీ
సరిగాని గోష్ఠి చేయకు
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ! - బద్దెన
పరధనముల కాశపడకు, పరునెంచకుమీ
సరిగాని గోష్ఠి చేయకు
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! వేరే వ్యక్తి భార్యల పొందు కోరకు. పరుల ధనం ఆశించకు. అనవసరమైన మాటలు మాట్లాడకు. డబ్బును కోల్పోయి చుట్టాల వద్దకు వెళ్ళకు.
No comments:
Post a Comment