పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను,
మగువకు మనసీయ్యవలదు మహిలో సుమతీ! - బద్దెన
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను,
మగువకు మనసీయ్యవలదు మహిలో సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ ప్రపంచంలో ఎవరితో శత్రుత్వం పెట్టుకోకు, పేదరికం కారణంగా ఎప్పుడు బాధపడకు, సభలలో ఎవరిని దూషించకు, స్త్రీకి నీ మనసునివ్వకు.
No comments:
Post a Comment