నమ్మకు సుంకరి జూదరి,
నమ్మకు మగసాలివాని, నటువెలయాలిన్
నమ్మకు మంగడివాడిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ! - బద్దెన
నమ్మకు మగసాలివాని, నటువెలయాలిన్
నమ్మకు మంగడివాడిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ ప్రపంచంలో, పన్ను వసూలు చేసేవాడు, జూదగాడు, స్వర్ణకారుడు, నటుడు, వేశ్య, ఎడమ చేతి వాటం ఉన్న దుకాణదారుణ్ని నమ్మకు.
No comments:
Post a Comment