తలపొడగు ధనము బోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగా
దలదడివి బాసజేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ! - బద్దెన
వెలయాలికి నిజములేదు వివరింపంగా
దలదడివి బాసజేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! నువ్వు ఎంత డబ్బు ఇచ్చిన ఒక వేశ్య ఎప్పుడూ నిజం చెప్పదు,నీ మీద ఒట్టు పెట్టి ఆమె మాటలు చెప్పినా కూడా వాటిని నమ్మకు.
No comments:
Post a Comment