చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మానుమిదియే మతముర సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! గడిచిపోయిన దాని గురించి బాధ పడకూడదు, స్త్రీలు మిమ్మల్ని ప్రేమిస్తారని మీ మనసులో అనుకోకూడదు, రాజభవనం లోని స్త్రీలతో ఏకాంతంగా రహస్య చర్చలు జరపకూడదు, ఇలా ప్రవర్తించటమే మంచిది.
No comments:
Post a Comment