దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ! - బద్దెన
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ప్రజలపై మంత్రి ఫిర్యాదులను విని, రాజు వారిని శిక్షించటం, బొగ్గు కోసం కల్ప వృక్షమును నరకటం లాంటిది.
No comments:
Post a Comment