కరణము గ్రామాభరణము
కరణము దన్నేలు పతికి కంఠాభరణ
స్ఫూరణ మాటడు వికటించిన
మరిమరి కాపులకు మిగుల మరణము సుమతీ! - బద్దెన
కరణము దన్నేలు పతికి కంఠాభరణ
స్ఫూరణ మాటడు వికటించిన
మరిమరి కాపులకు మిగుల మరణము సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా!కరణము గ్రామానికి ఆభరణము, అతను రాజు మెడకు గల గొప్ప ఆభరణము వంటివాడు. కానీ అతనితో శత్రుత్వం పెంచుకుంటే, అతను గ్రామంలోని రైతులకు మరణం అవుతాడు.
No comments:
Post a Comment