ఆశించి నప్పుడిచ్చిన
విషము పదివేలబోలు, వేవేళైనన్
విషమని తోచు నీడలో
నా సమయము గడచి చనుట నర్తికి సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఎవరికైనా అవసరంలో ఉన్నప్పుడు ఒక్క పైసా సహాయం చేసిన అది వాళ్ళకి పది వేలతో సమానం, వాళ్ళ అవసరం తీరిన తరువాత వాళ్లకు ఎన్ని వేలు ఇచ్చిన అవి పైసా విలువ కూడా చేయవు.
No comments:
Post a Comment