నెప్పుడు నెడతెగక బారు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!
భావం:- ఓ బుద్ధిమంతుడా! అప్పు ఇచ్చేవారు, వైద్యులు, ఎప్పుడు ప్రవహించే నది మరియు బ్రాహ్మణులు ఉన్న ఊరిలోనే నివసించాలి లేదంటే ఆ ఊరిలో ఉండకూడదు.
No comments:
Post a Comment